కేదార్‌నాథ్ యాత్రకి వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో share చేశాను 🔱
ఈ వీడియోలో నేను:
👉 yatra pass
👉 raincoat & sweater
👉 waterproof shoes
👉 gloves & head cap
👉 oxygen cylinder
👉 water protection covers
👉 trekking sticks
లాంటివి ఎందుకు అవసరమో explain చేశాను 🙏
👉 అక్కడే దొరికే వస్తువులు ఏవి?
👉 unnecessary గా ఏమి తీసుకెళ్లకూడదు?
అన్నీ simple గా చెప్పాను ❤️
ముఖ్యంగా ఎక్కువ clothes తీసుకెళ్లొద్దు… ఎందుకంటే ఎక్కువ time raincoat లోనే ఉంటాం 😅
👉 మరిన్ని కేదార్‌నాథ్ guides కోసం street sanchari ను follow అవ్వండి
like | share | subscribe 🔱
మీకు ఇంకా ఏ packing doubts ఉన్నా కామెంట్ చేయండి 🙏
#kedarnath #kedarnathyatra #kedarnathpacking #kedarnathguide #streetsanchari #travelindia #mahadev #shivatemple #trekkingtips #trendingvideo #trendingvlogs #viralvideo #travelguide #spiritualjourney #kedarnath2026
kedarnath packing guide, what to carry for kedarnath, kedarnath essentials, kedarnath travel tips, kedarnath yatra preparation, kedarnath trekking items, kedarnath raincoat tips, kedarnath waterproof shoes, street sanchari, trending reel, trending video, trending vlogs, viral travel video, spiritual travel india, temple travel india